Surprise Me!

Union Budget 2020 : What is Populist Budget || Is It For Common Man ? || Oneindia Telugu

2020-01-21 145 Dailymotion

Union Budget 2020: Basically there is no set definition for a populist budget and it intends to reflect the interest of a larger population base of the country.
#UnionBudget2020
#halwaceremony
#budgetsessions
#Budgetbox
#budgetbriefcase
#PopulistBudget
#leatherbox
#Financeminister
#WilliamEwartGladstone
#బడ్జెట్
#NirmalaSitharaman
#IncomeTaxSlab
#UnionBudget2020-21

కేంద్రప్రభుత్వం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపుపై మధ్యతరగతి జీవులు ఆశగా చూస్తున్నారు. తమ చేతికి అందే జీతం కొంత పెరుగుతుందని భావిస్తున్నారు. ఇదిఇలావుంటే, స్థూల జాతీయోత్పత్తి వృద్ధిరేటు
గత సెప్టెంబర్ నాటికి 4.5శాతానికి తగ్గడంతో బడ్జెట్ కేటాయింపులు ఆసక్తిగా మారింది.

Buy Now on CodeCanyon